Skip to main content

Posts

Prema Prema Song - Prema desham Movie from HitSongs.in

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు For More Songs  Download https://hitsongs.in పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడ
Recent posts

Mirchi Movie : Pandagala Digivachavu పండగలా దిగి వ చ్చావు https://hitsongs.in

చిత్రం : మిర్చి (2013) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : కైలాష్ ఖేర్ రచన : రామజోగయ్యశాస్త్రి పల్లవి : పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ॥ అయ్యంటే ఆనందం  అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వు                                  కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు చరణం :1  జోలాలి అనలేదే చిననాడు  నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల నీ పాదం ముద్దాడి  పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి  మెతుకుల్లో మీ ప్రేమేనిండాల మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో  మీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన  అయ్య కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా ॥ చరణం : 2 పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు  ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో  చూసామీతిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో  మురిసాయి ముంగిళ్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా  నీవాళ్లూ అయినోళ్లూ అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా

Laali laali Jo laali Song From Damarukam from HitSongs.in

చిత్రం: డమరుకం గాయని: గోపిక పూర్ణిమ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Download more songs at  https://hitsongs.in పల్లవి: రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లి....యీ..యీ.యీ.. నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి..... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి..... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి..... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా...... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా.... చరణం 1: బోసిపలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిల్లాయే వాకిలి.... లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడి పిల్లాయే లోగిలి...... నీ చిన్ని పెదవంటిది పాల నదులెన్నో యదలోన పొంగి పొరలి నిను కన్న భాగ్యానికి తల్లి పదవచ్చి మురిసింది ఈ ఆలి... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి...... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి...... చరణం 2: లాల నీకే నే పోసేటి వేళ అభిషేకంలా అనిపించేరా... ఉగ్గు నీ

Kanya kumari Song Lyrics - Damarukam Movie from HitSongs.in

చిత్రం: డమరుకం గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత గీత రచయిత: సాహితి సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download   https://hitsongs.in పల్లవి: కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి.. వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా చరణం  1:  నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే... కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే... రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...) చరణం 2  సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది.. ఉక్క

Nesthama Nesthama Song Lyrics.. Damarukam Movie from HitSongs.in

చిత్రం:    డమరుకం గాయకులు :  శ్రీ కృష్ణ, హరిణి గీత రచయిత:   భాస్కరభట్ల సంగీత దర్శకుడు:    దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download   https://hitsongs.in పల్లవి నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.... నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా... ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా.... నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం.... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.. చరణం:1 నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె... (నేస్తమా నేస్తమా....) చరణం:2 అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరచేతిలో రేఖలా మారిపోయావే .. (నేస్తమా నేస్తమ

Nannodili Needa - Oy Movie from HitSongs.in

చిత్రం: ఓయ్ (2009) సంగీతం: యువన్ శంకర్ రాజ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం:యువన్ శంకర్ రాజా For More Songs  Download https://hitsongs.in పల్లవి: నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం ఉండి పొయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా చరణం 1: ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ.. నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే.. మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా... పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా For More Songs  Download  https://hitsongs.in

Etu Raye Etu raye Song - Dukudu Movie from HitSongs.in

చిత్రం: దూకుడు (2011) సంగీతం: ఎస్. ఎస్. తమన్ గీతరచయిత: భాస్కరభట్ల నేపధ్య గానం: రంజిత్, దివ్య For More Songs  Download https://hitsongs.in పల్లవి: నీ స్టైలే చకాస్.. నీ స్మైలే ఖలాస్ నీ ఎనకే క్లాసు మాసు డాన్సే హే.. హే.. హే. ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని.. కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్ ఓ.. ఓ.. ఓ.. ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే.. ఓ..ఓ.. దీని తళుకు బెళుకు ఎహే సూపరే.. ఓ..ఓ.. హే కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు కిస్సులేని జిందగీనే ఒప్పుకోరే కుర్రకారు.. ఏక్ పప్పీ దే ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ చరణం 1: గుండు సూది ఉన్నదీ.. గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నదీ.. కుట్టిపోవడానికే మేరె దిల్ ఉన్నదీ.. నీకు ఇవ్వడానికే అది పడి పడి దొర్లెను చూడే తేలు లాంటి పిల్లడే.. వేలు పెట్టి చూడకే తిమ్మిరి ఆగనందిలే.. ఓ..ఓ.. ఏం జరగనివ్వు

Gala Gala Gangu - Rangam Movie from HitSongs.in

చిత్రం: రంగం (2011) సంగీతం: హరీష్ జైరాజ్ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం: టిప్పు, విజయ్ గోపాల్, హరిహరన్, సాయొనారా     For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము కావంతెరె బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులం మేము గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే జో హే హే జో హే హే జో హే హే జో చరణం 1: వయసుతో వాలని కోట మరచిపో నలగిన బాట నువు నేను వేరనకు కలిసుంటే మన మనకు కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు ఒళ్ళొచ్చినా మెరుపల్లే నవ్వేస్తూ గడిపేద్దాం వ్యధ లేని క్షణమిది వసి వాడి పోనిది మేం పగలు రేయి కనని నెలవౌతాం గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే హే హే హే హే హే హే చరణం 2: నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నీకు చిక్ చిక్ చిక్ నీకు పరుగును ఆపవు నదులు కుదురుగ

Gala Gala Paruthunna Song Lyrics- Pokiri Movie from HitSongs.in

చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ గీతరచయిత: కందికొండ నేపధ్య గానం: నిహాల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా -2 నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా - 2 గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 1: వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా హో వహోవా … నీ అల్లరి హో వహోవా హో వహోవా… బాగున్నది హో వహోవా.. గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 2: girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party girl I'm watchin' your veepi cuz to love you forever is my duty so feel it oh my baby చరణం 3: చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా హో వహోవా… ఈ లాహిరీ … హో వహోవా… హో వహోవా… నీ కే మరీ

Champaka Maala Song - Kandireega Movie from HitSongs.in

చిత్రం: కందిరీగ (2011) సంగీతం: తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి నేపధ్య గానం: కార్తీక్, సుచరిత For More Songs  Download  https://hitsongs.in పల్లవి: Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy Oh tell me gal you always be my love Oh.. Oh.. O.. Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my mind చంపకమాల.. నన్ను చంపకే బాలా నా దరికి రావా.. నన్ను నీలో దాచుకోవా..ఆ.. చంపకమాల.. నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా.. నన్ను నీతో పంచుకోవా..ఆ.. బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా understand my feelings Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my

Yamuna Theeram - Anand Movie from HitSongs.in

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: ఎం. రాధాకృష్ణన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: చిత్ర, హరిభజన్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం చరణం 1: ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ చిగురించె ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా యమునా తీరం సంధ్యా రాగం... చరణం 2: ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ హృదయంలా తననైన మరిచేదే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా || యమునా తీరం సంధ్యా రాగం || For More Songs  Download  https://hitsongs.in

Infatuation Song - 100% Love

చిత్రం: 100% లవ్ (2011) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: అద్నాన్ సామి పల్లవి: కళ్లు కళ్లు ప్లస్సు... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... హేయ్... కళ్లు కళ్లు ప్లస్సు... ఉం... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... Infatuation... Oh! Infatuation... Oh!... ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 1: దూరాలకి మీటర్లంట భారాలకి కెజి్లంట కోరికలకు కొలమానం ఈ... జంట సెంటిగ్రేడు సరిపోదంటా ఫేరన్ హీట్ పని చెయ్దంటా వయసు వేడి కొలవాలంటే... తంటా లేత లేత ప్రాయాలలోనా అంతే లేని అలోచన అర్థం కాదు ఏ సైన్సు కైనా ఓ ..ఓ.. పైకి విసిరినది కింద పడును అని తెలిపె గ్రావిటేషన్ పైన కింద తలకిందలవుతుంది infatuation... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 2: సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్

Bhale Bhale Magadivoy - Maro Charitra(1978) from HitSongs.in

     చిత్రం: మరో చరిత్ర (1978) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say ! తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say ! I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night ! I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway ! చరణం 1: నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine..It will be full of sunshine One fine day you will be mine..It will be full of sunshine నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ Oh come baby let

Dheera Dheera Song Lyrics - MagaDheera Movie from HitSongs.in

చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || For More Songs  Download  https://hitsongs.in

Gaali Chiru Gaali Song Lyrics - Vasantham Movie from HitSongs.in

చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్ గీతరచయిత: నేపధ్య గానం: చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉందని.. ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని.. పయనమే నీదని గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 1: కనురెప్ప మూసి ఉన్నా.. నిదరొప్పుకోను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమావాసలెన్నైనా.. గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఓడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా ఉలి గాయం చెయ్యకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా.. గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా.. వేకువే చేరదా గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 2: చలి కంచ కాపున్నా.. పొగ మంచు పొమ్మన్నా నీ రాకా ఆపేనా వసంతమా ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా.. బెదెర్వ్నా నీ వాన ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా.. నిత్యం తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా.. ఓటమే ఓడేగా గాలి చిరుగాలి.. నిన

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie from HitSongs.in

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి

Aunty Kuthuraa Song lyrics - Baavagaru Baagunnara Movie from HitSongs.in

చిత్రం: బావగారు బాగున్నారా? (1998) సంగీతం: మణిశర్మ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: బాలు, చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది చరణం 1: ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముంద

Khabadarani Song Lyrics - Athidi Movie from HitSongs.in

చిత్రం: అతిథి (2007) సంగీతం: మణిశర్మ గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: నవీన్, రాహుల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఖతం ఖతం ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో వగలమారిని తగలబెట్టారా వగలుపుట్టాదా నడి రాత్రిల్లో ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిరికిగ పరుగుతీస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పొగరుగ పోరు చేస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ నలుగున నక్కి ఉంటావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ ఎవరికి చిక్కనంటావా యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా చరణం 1: ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖాతం ఖేల్ ఖతంఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో చరణం 2: Dont ever mess with me.. I'm gonna break u down That way... Thats the way! నీ పేరే సమర శంఖమై విన్పించని విద్రోహికి ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించని అపరాధికి ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడకిలి ఎత్తి శాసించు ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడుగుని పట్టి బంధించు యుధ్ధం తప్పదంటే బతుకు పద్మవ్యూహమంతే ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో For M

O Madhu O Madhu Song Julayi Movie from HitSongs.in

చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే  లేము చందనాలు చల్లుతున్న చందమామ లాగా మత్తు మందు

Nannu Preminchanu Maata - Jodi Movie from HitSongs.in

చిత్రం: జోడి గాయకులు: శ్రీనివాస్, సుజాత గీతరచయిత: భువనచంద్ర సంగీతం: A.R. రెహమాన్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం… కలకాలం బ్రతికేస్తా…. పువ్వుల యదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం… ఇక ఒర్పదే నా హృదయం సత్యము అసత్యము పక్క పక్కనే ఉంటాయ్ పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే బొమ్మ బోరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెండు వేరులే…. నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం… కలకాలం బ్రతికేస్తా చరణం 1: రేయిని మలిచి…ఇ,ఇ,ఇ…ఆ ఆ ఆ…. రేయిని మలిచి కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగా మలిచి మెరుపులా తీగను తెచ్చి పాపిటగా మలిచావు వేసవి గాలులు పిల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధలెన్నో పూసి వేణువు మలిచావు అయినా మగువా మనసును శిలగా చేసినవే వలచే మగువా మనసును శిలగా చేసినవే నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం… కలకాలం బ్రతికేస్తా చరణం 2: వయసును తడిమి నిదురలేపింది నీవేగా నిదుర లేపింది నీవేగా వలపు మధురిమలు నిలిపింది నీవేగా గాలి నేలా నింగి, ప్రేమ ప్రేమించే మనసు వివరము